Revanth Reddy: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో Urban & Power Sector పై సమీక్షా సమావేశం

బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో URBAN & POWER sector పై సమీక్షా సమావేశం
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు.