UP Govt: సీఎం రేవంత్‌కు యూపీ ప్రభుత్వం ఆహ్వానం

వచ్చే నెలలో జరిగే కుంభమేళాకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని ఆహ్వానించింది. ఈ మేరకు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad maurya) జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఆహ్వానాన్ని అందజేశారు.