Indigo: ఇండిగో విమానాల రద్దు.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా ఇండిగో (Indigo) విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు (Special trains) ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్చె (Secunderabad)-న్నై, చర్లపల్లి (Cherlapalli) -కోల్కతా, హైదరాబాద్ముం-బయికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడిరచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో నడుస్తున్నాయి.






