Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Realestate » Treda property show to be hosted during october 1 3

అక్టోబర్‌ 1 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో

  • Published By: techteam
  • September 25, 2021 / 04:04 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Treda Property Show To Be Hosted During October 1 3

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) 11వ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు సిద్దమైంది. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ షో జరగనుంది. నగరానికి చెందిన నిర్మాణ సంస్థలు, ఇంటీరియల్‌ కంపెనీలు, బ్యాంక్‌లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని ట్రెడా అధ్యక్షులు ఆర్‌ చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇంతకు మించి ధరలు  తగ్గవని, గృహ కొనుగోళ్లకు ఇదే సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెడా జనరల్‌ సెక్రటరీ సునీల్‌ చంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఎం.విజయసాయి, ట్రెజరర్‌ కే శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Telugu Times Custom Ads

 

Tags
  • Flats
  • Hyderabad
  • Plots
  • Real Estate
  • Treda Property Show

Related News

  • Vihareddy Appointed Vice Captain Of Indian Basketball Team

    Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి

  • Cm Revanth Reddy Visits Ganesh Nimajjanam 2025

    Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Khairatabad Badaganesh Immersion

    Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్‌ …ఘనంగా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం

  • Harish Rao Responds On Kavitha Comments

    Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు

  • Balapur Laddu Sold For Rs35 Lakhs At Auction

    Balapur Laddu: గత రికార్డ్‌ బ్రేక్‌ చేసిన బాలాపూర్‌ లడ్డూ.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..

  • Chief Minister Revanth Reddy At The Koluvula Festival Program At Hyderabad Hitex

    Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్​లో “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Latest News
  • Mirai: ‘మిరాయ్’ సినిమా తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం వుంది- ధ్రువా సర్జా
  • Nara Lokesh: కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
  • Ambati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..
  • Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..
  • Tadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..
  • Jagan: కీలక సమయాల్లో జగన్ మౌనం.. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి..
  • AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!
  • Vijayawada Utsav: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ “విజయవాడ ఉత్సవ్” కర్టెన్ రైజర్ ఈవెంట్
  • Bala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?
  • #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer