Bapu Ghat: హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద గాంధీజికి నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్(Bapu Ghat) లో నివాళులు అర్పించిన గవర్నర్(Governor) జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉన్నతాధికారులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.