Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Telangana government seriouis on online betting

Revanth Reddy: వీటి నిరోధానికి సిట్‌ ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్‌ ఆదేశం

  • Published By: techteam
  • March 26, 2025 / 06:54 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Telangana Government Seriouis On Online Betting

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  (Revanth Reddy ) అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ (Online betting) , రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీటి నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ( సిట్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీ (Rummy) ప్రచారం కల్పించినవారిని విచారించాం. ప్రచారం కల్పించినవారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదు. సిట్‌ (Sit) ఏర్పాటు చేసి వీటికి అడ్డకట్ట వేయాలని నిర్ణయించాం. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Telugu Times Custom Ads

 

 

 

Tags
  • online betting
  • revanth reddy
  • Rummy
  • SIT

Related News

  • Note For Vote Case Accused Muttaiah Get Relief From Supreme Court

    Note for Vote Case: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

  • Smita Sabharwal Gets Interim Protection Telangana High Court

    Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట..!

  • Formula E Car Race In Telangana

    KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?

  • Telangana Hc Grants Relief To Tgpsc On Group 1 Mains Exams

    Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!

  • Chief Minister Revanth Reddy Congratulated International Footballer Gugulothu Soumya

    Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి

  • Lt Out Of Hyderabad Metro

    L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?

Latest News
  • Note for Vote Case: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
  • Donald Trump: ఫార్మాపై ట్రంప్ పిడుగు.. వందశాతం టారిఫ్ విధింపు..
  • Washington: ట్రంప్ ద రూలర్.. అమెరికాను ఎక్కడకు తీసుకెళతారో..?
  • Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు.. వాటిపై 100 శాతం!
  • China:వాణిజ్యం వివాదం వేళ.. అమెరికా, చైనా మధ్య కీలక పరిణామం 
  • H1B visa: హెచ్‌1 బీ వీసాల ఫీజులపై బేఫికర్‌ … కంపెనీల లాభాలకూ ఢోకా ఉండదు
  • Donald Trump: యూఎన్‌లో కుట్ర ..ఆ మూడు ఘటనలు నాకు అవమానమే
  • YS Jagan: యూకే వెళ్లేందుకు జగన్‌కు షరతులతో కోర్టు అనుమతి
  • Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
  • TTA: టీటీఏ న్యూజెర్సీ చాప్టర్‌ బతుకమ్మ సంబరాలు విజయవంతం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer