Raj Bhavan: రాజ్ భవన్ లో “ఎట్ హోం“ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజ్ భవన్ (Raj Bhavan) లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. దీనిలో భాగంగానే గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలువురు పాల్గొన్నారు.