సమూహ ప్రాజెక్ట్ సిఇఓ మల్లికార్జున్ కుర్రాకు ఫోర్బ్స్ ఇండియా ఐకనిక్ అవార్డ్

రియల్ ఎస్టేట్‌రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సమూహ ప్రాజెక్టు సిఇఓ మల్లికార్జున్ కుర్రాకు ఫోర్బ్స్ ఇండియా ఐకనిక్ అవార్డు లభించింది. ముంబైలోని నోవెటెల్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ ఆయనకు ఈ అవార్డులను అందజేశారు.