Osmania Hospital: గోషా మహల్ స్టేడియం లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నూతన ఆసుపత్రి(Osmania Hospital) నిర్మాణానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎం ఎల్ ఏ లు.
26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం..
32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రి.
2 వేల పడకల సామర్థ్యం తో ఆస్పత్రి నిర్మాణం ..
కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా నిర్మాణం