Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Relief for cm revanth reddy in the high court

High Court :  సీఎం రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

  • Published By: techteam
  • August 1, 2025 / 07:20 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Relief For Cm Revanth Reddy In The High Court

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy ) కి హైకోర్టు (High Court ) లో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్‌ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెం ( Kothagudem ) లో జరిగిన సభలో ముఖ్యమంత్రి  ప్రసంగం వల్ల బీజేపీ (BJP)  పరువుకు భంగం కలిగిందని  ఆ  పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateswarlu)  ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న  ఈ కేసును కొట్టివేయాలని రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telugu Times Custom Ads

 

 

 

Tags
  • BJP
  • high court
  • Kasam Venkateswarlu
  • Kothagudem
  • revanth reddy

Related News

  • Cm Revanth Reddy Focas On Telangana Urban Core Development

    Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

  • Cm Revanth Reddy Announces Profit Share Bonus To Workers Of Singarareni Collieries Dasara Bonus

    Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Chief Minister Revanth Reddy Reviews Nhai Projects In The State At The Secretariat

    Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

  • Telangana Government Announces Bonus For Singareni Workers

    Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త

  • Revanth Reddy Review On Medaram Jatara

    Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష

  • Telangana Girl Viha Reddy Shines In Under 16 Asia Cup

    Basket Ball: అండర్-16 ఆసియా కప్‌లో మెరిసిన తెలంగాణ అమ్మాయి

Latest News
  • NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాల‌య్య మూవీ?
  • OG: ప‌వ‌న్ టార్గెట్ అదేనా?
  • ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
  • PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
  • TANA: ఛార్లెట్‌లో ఘనంగా తానా 5కె రన్‌…
  • Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
  • Dhanush: మొద‌టి నుంచి చెఫ్ అవాల‌ని ఉండేది
  • Maoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?
  • VenkyTrivikram: త్రివిక్ర‌మ్- వెంకీ మూవీకి ముహూర్తం ఫిక్స్
  • Varsha Bhararath: బూతు సినిమా తీశాన‌న్నారు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer