Bhadrachalam: రాములోరిని దర్శించుకున్న రామచందర్ రావు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందరరావు (Ramachandra Rao) భద్రాచాలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి (Seetha Ramachandra Swamy) ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించారు. దర్శనానంతరం రామచందర్‌రావుకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆయనకు బీజేపీ నేతలు (BJP leaders) ఘన స్వాగతం పలికారు.