Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు నోటీసులు

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల అంశంలో ఆమెకు ఈ నెల 12నే నోటీసులు (Notices) ఇచ్చినట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోలను ఆమె సోషల్‌మీడియా (Social media) తో షేర్ చేసిన నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు.