Revanth Reddy: ముఖ్యమంత్రితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ భేటీ

అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ (Peter Malinauskas MP) బృందం మర్యాదపూర్వక భేటీ. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ OAM, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం.