తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. &nb...
July 6, 2024 | 07:28 PM-
రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : లక్ష్మణ్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతి పవిత్రను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తిరుమ...
July 6, 2024 | 07:26 PM -
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి రె...
July 6, 2024 | 07:09 PM
-
సీఎంల భేటీ..! బీఆర్ఎస్ నేతల ఏడుపులు.. పెడబొబ్బలు…!!
తెలంగాణలో ట్రయాంగులర్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రతిపక్షం కోసం బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తే ఆ హోదా తమదేననే ఆశతో ఉంది బీజేపీ. మరోవైపు తమను పదేళ్లపాటు ముప్పతిప్పలు పెట్టిన బీఆర్ఎస్ ను పీల్చి పిప్పి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్త...
July 6, 2024 | 07:04 PM -
సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అర్వింద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7వ తేదీన దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్దాంజలి సభకు సీఎంకు ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను కలిసి ఆహ్వానించారు. ఇటీవల పీసీసీ మాజీ అధ్య...
July 6, 2024 | 03:26 PM -
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్‌రాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్...
July 6, 2024 | 03:13 PM
-
చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ టీ...
July 6, 2024 | 03:11 PM -
తెలంగాణ జర్నలిస్ట్‌కు అమెరికా ఆహ్వానం
అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు క్లైమెట్ క్రైసెస్ ఫర్ వెదర్ ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక సీనియర్ జర్నలిస్ట్ వాకిటి వెంకటేశం ముదిరాజ్. ఈ ప్రాజెక్టు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ...
July 6, 2024 | 11:33 AM -
మీరు ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటే, వారు వ్యాపారాన్ని మరియు కంపెనీని బాగా చూసుకుంటారు : సుపర్ణ మిత్ర
వ్యక్తి గతం కంటే మహిళలు కలిసి, సామూహికంగా, జట్టుగా , అందంగా, బలంగా ఉంటారు: సుపర్ణ మిత్ర చేతి గడియారాలు ఎప్పటికీ చెలామణిలోనుండి పోవు : CEO టైటాన్ వాచీలు & ధరించగలిగే పరికరాలు మొబైల్ ఫోన్ల యుగంలో చేతి గడియారాలు పాతబడిపోతున్నాయా ? సుపర్ణ మిత్ర, C...
July 6, 2024 | 10:45 AM -
నాగర్ కర్నూల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ హైద్ నార్త్ ఈ ఏడాది రూ.50 లక్షల విలువైన సేవా కార్యక్రమాలను చేపట్టనుంది
కొన్ని సేవా కార్యక్రమాలలో తిరిగి ఉపయోగించగల న్యాప్కిన్ల ప్రచారం, అమ్మాయిలకు ఆత్మరక్షణ పద్ధతులను అందించడం, డైనింగ్ హాల్స్, తరగతి గదులు, డార్మిటరీలు మొదలైన వాటి నిర్మాణం మరియు ఇతరలు ఉన్నాయి. ఇటీవల జరిగిన 61వ స్థాపన వేడుకలో సీనియర్ ప్రభుత్వ అధికారి, తెలంగాణ ప్రభుత్వంతో మైన్స్ అండ్...
July 6, 2024 | 10:41 AM -
హస్తం ఆపరేషన్ ఆకర్ష్ … గులాబీదళం విలవిల…
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతమైంది. రేవంత్ సారథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీదళం విలవిలలాడుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. గురువారం అర్ధరాత్రి చేపట్టిన ఆకర్ష్‌కు బీఆర్ఎ...
July 5, 2024 | 08:32 PM -
ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘన సన్మానం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని ...
July 5, 2024 | 01:40 PM -
బీఆర్ఎస్కు భారీ షాక్… ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు
బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్...
July 5, 2024 | 01:31 PM -
తెలంగాణ గిరిపుత్రికకు మరో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణ మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్‌ప్లైట్ మ్యాగజైన్ నమస్తే ఏఐ లో చోటు దక్కించుకున్నది. తన 13 ఏండ్ల వయసులోనే పూర్ణ 2014లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్...
July 5, 2024 | 01:05 PM -
బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51...
July 4, 2024 | 06:19 PM -
నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించండి .. కేంద్ర మంత్రి అమిత్ షా తో రేవంత్ రెడ్డి
తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశా...
July 4, 2024 | 06:13 PM -
ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం : భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డ...
July 3, 2024 | 08:03 PM -
కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు
సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప...
July 3, 2024 | 08:01 PM

- TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
- Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్మెంట్
- Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
- Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
