KTR : కంగ్రాట్స్ రాహుల్.. మరోసారి బీజేపీని

ఢిల్లీ ఎన్నికల ఫలితాల పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. కాంగ్రెస్ (Congress)పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కంగ్రాట్స్ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీ (BJP)ని గెలిపించారని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇక్కడ బీజేపీ 47 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party )కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.