MLC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి

నామినేషన్ దాఖలు చేసిన సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు.