Revanth Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. BR Ambedkar) జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు.