Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో CISCO బృందం సమావేశం

అసెంబ్లీ కమిటీని హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో CISCO బృందం సమావేశం. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న CISCO, TASK. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు.