Delimitation : డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్ (Delimitation) పై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం (All party meeting )ఏర్పాటు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం ప్రతినిధులు హాజరుకాగా, బీజేపీ(BJP), బీఆర్‌ఎస్ (BRS) ప్రతినిధులు హాజరు కాలేదు.