Ashoka Gajapati Raju: గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు

గోవా గవర్నర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు(Ashoka Gajapati Raju) నియమితులయ్యారు. హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్‌కుమార్ ఘోష్ (Ashim Kumar Ghosh) , లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా (Kavinder Gupta) ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఉత్తర్వులు (Draupadi Murmu) జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) పదవీకాలం ముగిసింది.