America: అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు .. ఈసారి ఎంతమందంటే ?

సరైన పత్రాలు లేని వలసదారులను అమెరికా(America) నుంచి వెనక్కి పంపిస్తున్న క్రమంలో 12 మంది భారతీయులు ఆదివారం సాయంత్రం ఢిల్లీ (Delhi) చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం వీరితో పాటు 299 మందిని తొలుత పనామా (Panama)కు పంపించారు. అక్కడి నుంచి వీరు స్వదేశానికి చేశారు. అక్రమ వలసదారుల్లో పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.