కిమ్ సుఖం కోసం… ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది కన్యలను ఎంపిక చేస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 25 మంది కన్యల బృందాన్ని ప్లైజర్ స్క్వాడ్ అని పిలుస్తారు. వీరిని ఎంపిక చేసేటపుపడు అందంతో పాటు కుటుంబ నేపథ్యాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ దేశం నుంచి తప్పించుకుని పారిపోయిన యువతి యూన్మి పార్క్ బయటపెట్టిన సంచలన విషయాల్లో ఇదొకటి. ఈ కిమ్ ఫ్లైజర్ స్క్వాడ్ కోసం తాను కూడా రెండు సార్లు ప్రయత్నించానని, అయితే తన కుటుంబ నేపథ్యం కారణంగా తాను ఎంపిక కాలేదని ఆమె తెలిపారు.






