భారత్‍కు ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేనంత…

కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న భారత్‍కు భారీ సహాయం ప్రకటించాడు క్రిప్టో బిలియనీర్, ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిన్ బుటెరిన్. ఇప్పటికే ఎవరూ ఇవ్వలేనంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు. భారత్ కొవిడ్ రిలీఫ్ కోసం రూ.7400 కోట్లు విలువ చేస క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చాడు. బుటెరిన్ ప్రకటించిన భారీ విరాళంకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేశంలో కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు థాంక్స్ చెబుతున్నారు.