ATA: హెచ్ 1బి వీసా ఫీజు పెంపు పై ఆటా ఇమ్మిగ్రేషన్ వెబినార్

అమెరికా తెలుగు సంఘం (ATA) H-1b వీసా ఫీజు పెంపుదల ప్రకటనపై కొనసాగుతున్న హాట్ టాపిక్‌ను ప్రస్తావించే ముఖ్యమైన వెబ్‌నార్ ను శనివారం, సెప్టెంబర్ 20, 2025న నిర్వహిస్తోంది. సోమిరెడ్డి లా గ్రూప్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి ఇందులో మాట్లాడుతారు. H-1b వీసా హోల్డర్లపై ప్రభావం చూపే కొత్త ప్రకటన ఉత్తర్వు, F-1 వీసా హోల్డర్లు మరియు ఇతర విద్యార్థులపై ప్రభావం చూపే కొత్త నిబంధనలు వంటి విషయాలపై ఇందులో ఆయన మాట్లాడనున్నారు. ఇతర విషయాలకోసం ఫ్లయర్ ను చూడండి.