Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Corona » Covid19 » Corona

భారతీయ శాస్త్రవేత్తల ఘనత.. అన్ని వేరియంట్లకూ

  • Published By: techteam
  • February 7, 2022 / 04:24 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Corona

కరోనా మహమ్మారి అన్ని వైవిధ్యాలకు సమర్థవంతమైన టీకా వస్తోంది. ఇకపై బూస్టర్లతో పనిలేకుండా శక్తివంతమైన యూని వర్సల్‌ వ్యాక్సిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ కొత్త వైవిధ్యాలతో తీవ్రమైన అంటువ్యాధిగా ప్రబలుతోంది. కొత్త వేరియంట్‌ వచ్చినప్పుడల్లా ప్రాణభయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ ఆందోళనలకు చెక్‌ పెట్టేలా అన్ని వేరియంట్లకే ఒకే టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. కాజీనజ్రుల్‌ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌సిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి శాస్త్రవేత్తలు పెప్టెడై వ్యాక్సిన్‌ను రూపొందించారు. భవిష్యత్‌లో ముందుకొచ్చే కొత్త తరంగాలను ఈ వ్యాక్సిన్‌ నిలువరిస్తుందని తెలిపారు. వారి పరిశోధన సాధారణ, పరమాణు, సంక్లిష్ట ద్రవాల నిర్మాణం ఆధారంగా సాగింది. అభిస్కోవాక్‌ను రూపొందించడానికి తాము ఇమ్యునో ఇన్ఫర్మేటిక్‌ విధానాలు ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Telugu Times Custom Ads

 

Tags
  • Coronavirus
  • indian scientists
  • Omicron

Related News

  • Pm Modi Gets Birth Day Call From Donald Trump

    Narendra Modi:మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రరాజ్యధినేత

  • Who Will Be The Kingmaker Of Bihar

    Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?

  • Terrorist Organization Jaish E Mohammed Has Said That The Indian Army Is A Threat

    Army: ఇండియన్ ఆర్మీ దమ్ము ఏంటో చెప్పిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్..!

  • India To Deport 16000 Foreigners Involved In Narcotics Trafficking Sources

    Foreigners: 16వేల మంది విదేశీయుల బహిష్కరణ : కేంద్రం!

  • Supreme Court Fixes October 7 For Hearing Final Arguments On Validity Of Sir Exercise

    Supreme Court: నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎస్ఐఆర్‌ను రద్దు చేస్తాం: సుప్రీంకోర్టు

  • Indian Railways New Ticket Booking Rule Aadhaar Verification Mandatory For Users Starting October 1

    IRCTC: టికెట్ రిజర్వేషన్లలో ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధన

Latest News
  • Narendra Modi:మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రరాజ్యధినేత
  • Capability Center: హైదరాబాద్‌లో ట్రూయిస్ట్‌ జీసీసీ సెంటర్‌
  • Donald Trump: న్యూయార్క్‌ టైమ్స్‌ పై లక్ష కోట్లకు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం దావా
  • Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
  • Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
  • Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
  • Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
  • Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో… బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…
  • UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
  • Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer