డల్లాస్ లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ అమెరికాలోని డల్లాస్‌లో మొదటి షోరూంను ప్రారంభించింది. కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్, కౌంటీ కమీషనర్ సుసాన్ ఫ్లెచర్, డిప్యూటీ మేయర్ టోనీ సింగ్, కౌన్సిల్ విమెన్ టమ్మీ మీనర్ షగెన్‌లు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.