షికారు ట్రైలర్ ని ఆవిష్కరించిన వి.వి.వినాయక్
నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్. ఆర్. కుమార్ (బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధన్సిక, తే్జ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రే...
February 24, 2022 | 09:52 PM-
తిృగున్, పూజిత పొన్నాడ హార్రర్ కామెడీ ‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌కు గుడ్ రెస్పాన్స్
తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస...
February 23, 2022 | 04:27 PM -
హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడుసాగర్. కె. చంద్ర. ఈ చిత్రం థ...
February 22, 2022 | 08:16 PM
-
థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 1134 ట్రైలర్
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది 1134 మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందట. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట...
February 18, 2022 | 03:17 PM -
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ – నాగు గవర ‘నాతిచరామి’ ట్రైలర్
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా ‘నాతిచరామి’. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. త్వరలో ఓటీటీలో సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చ...
February 12, 2022 | 07:42 PM -
మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ ట్రైలర్ విడుదల
‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రాన్ని రీగల్ ఫి...
February 12, 2022 | 03:41 PM
-
మహేష్ బాబు చేతుల మీదుగా అజిత్ ‘వాలిమై’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ సంస్థలు. సంయ...
February 10, 2022 | 08:51 PM -
‘సన్ ఆఫ్ ఇండియా’ థియేట్రికల్ ట్రైలర్
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన సంచలనాత్మక చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. చిత్ర కథానాయకుడిగా...
February 10, 2022 | 08:45 PM -
ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ ‘గంగుబాయి కథియావాటి’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకులను తన విజువల్స్‌లో అనుభూతి చెందేలా చేస్తాడు. ఆయన సినిమాలు రిచ్ లుక్ మరియు అనుభూతికి పర్యాయపదాలు. ఈ రోజు ఆయన దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో న&zwnj...
February 4, 2022 | 09:44 PM -
“డిజె టిల్లు” కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది – నిర్మాత నాగవంశి
‘డిజె టిల్లు‘ ట్రైలర్ విడుదల… ఫిబ్రవరి 11న సినిమా విడుదల సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి...
February 2, 2022 | 08:04 PM -
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రియమణి ప్రధాన పాత్రలో ‘ఆహా’ ‘భామా కలాపం’ ట్రైలర్
మీ సీట్ బెల్ట్స్‌ను గట్టిగా బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ.. ప్రతి తెలుగు వారింటిలో భాగమైన 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అద్భుతమైన ఇంటిని భోజనంలాంటి థ్రిల్ల&zwn...
February 1, 2022 | 09:26 AM -
కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నే...
January 24, 2022 | 03:00 PM -
ఆకట్టుకుంటోన్న విశాల్ ‘సామాన్యుడు’ ట్రైలర్
యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప&zwn...
January 19, 2022 | 08:45 PM -
సంక్రాంతి పండగలా ‘బంగార్రాజు’ ట్రైలర్
అక్కినేని నాగార్జున, తండ్రీకొడుకులు అక్కినేని నాగచైతన్య కాంబోలో వస్తోన్న మూవీ బంగార్రాజు. ఈ నెల 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ తాజాగా బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ చేసింది. విడుదల చేసింది. అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉన్నట్లుంది ఈ మూవీ. తాజాగా రిలీజైన...
January 11, 2022 | 09:34 PM -
ఎన్టీఆర్ చేతుల మీదుగా.. ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు...
January 8, 2022 | 08:47 PM -
‘ఏవమ్ జగత్’ ట్రైలర్ రిలీజ్.. నేటితరం నచ్చే, మెచ్చే సన్నివేశాలతో ఆసక్తికర వీడియో
కథలో సత్తా ఉండాలే కానీ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదని ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు రుజువు చేశాయి. చిన్న సినిమాతో పెద్ద విజయం రాబట్టడంలో సక్సెస్ అవుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథను వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సరిగ్గా అలాంటి...
January 2, 2022 | 08:13 PM -
12 ఘంటల్లో 15 మిలియన్స్ వ్యూస్ తో సరికొత్త రికార్డు సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్
తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ ‘వాలిమై’ తమిళ ట్రైలర్ నిన్న గురువారం డిసెంబర్ 30న 6:30 నిలకు విడుదలైంది. కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న ‘వాలిమై’ ప్రపంచవ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్...
December 31, 2021 | 01:55 PM -
షకలక శంకర్ ‘ధర్మస్థలి’ చిత్రం ట్రైలర్ పై అద్భుతమైన స్పందన..
కామెడియన్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ ...
December 22, 2021 | 04:22 PM

- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
- Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
- Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్
- Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..
- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్‌లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
