Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Panchatantra kathalu trailer out

‘పంచ‌తంత్ర క‌థ‌లు’ క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త‌గా ఉన్నాయి – ఎం.ఎం.కీర‌వాణి

  • Published By: techteam
  • July 9, 2022 / 08:04 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Panchatantra Kathalu Trailer Out

ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీ మూవీగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `పంచ‌తంత్ర క‌థ‌లు`. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన `మోతెవ‌రి` సాంగ్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు.

Telugu Times Custom Ads

ఈ సంద‌ర్భంగా ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ – “గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ అనే ఈ ఆంథాల‌జీ ఐదు వేరు వేరు క‌థ‌లు..వేరు వేరు జోన‌ర్ల‌లో రావ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్త‌గా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబ‌ర్ నోయెల్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను“అన్నారు. ఈ సినిమా ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సెన్సారు  స‌భ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం విడుద‌ల‌ తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు. 

 

 

Tags
  • Keeravani
  • Nandini Rai
  • Noel
  • Panchatantra Kathalu
  • trailer

Related News

  • Pawan Kalyan Speech At Og Movie Success Celebrations

    OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్

  • Sree Vishnu Teams Up With Ram Abbaraju Again

    Sree Vishnu-Ram Abbaraju: సూప‌ర్ ఫ‌న్ కాంబినేష‌న్ రిపీట్

  • Trump Imposes 100 Tariff On Foreign Films

    Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్

  • Niharika %e0%b0%9a%e0%b1%80%e0%b0%b0%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b %e0%b0%86%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81

    Niharika: చీర‌క‌ట్టులో ఆక‌ట్టుకుంటున్న మెగా డాట‌ర్

  • Srinidhi Shetty About Telusu Kadhaa

    Srinidhi Shetty: మొద‌టి సారి అలాంటి సినిమా చేస్తున్నా

  • Mass Jathara The Mass Maharaja Mass Festival Begins This October 31st 2025

    Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల

Latest News
  • Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
  • OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
  • Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
  • Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
  • Sree Vishnu-Ram Abbaraju: సూప‌ర్ ఫ‌న్ కాంబినేష‌న్ రిపీట్
  • Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..
  • Modi: ఆర్‌ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
  • Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
  • Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోడీ
  • Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్‌లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer