Shivatmika Rajasekhar: చీరకట్టులో సింపుల్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న శివాత్మిక
రాజశేఖర్(Raja Sekhar) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్(Shivatmika Rajasekhar) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శివాత్మిక నెట్టింట షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోల్లో శివాత్మిక బ్రౌన్ కలర్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్, సింపుల్ ధరించి, లూజ్ హెయిర్ లో ఎంతో అందంగా కనిపించింది. శారీ లుక్ లో శివాత్మిక ఎంతో అందంగా ఉందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.






