Riddhi Kumar: నేవీ బ్లూ కలర్ ఫ్రాక్ లో రిద్ధి బ్యాక్ అందాలు
తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచే రిద్ధి కుమార్(Riddhi Kumar) ప్రస్తుతం ది రాజా సాబ్(The Raja Saab) సినిమాలో ప్రభాస్(Prabhas)తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే రిద్ధి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు డార్క్ నేవీ ఫ్రాక్ ధరించి బ్యాక్ లెస్ పోజులిస్తూ తన చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






