Ashu Reddy: లంగా ఓణీలో మెరిసిపోతున్న ఆషు

తన అందం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ఆషు రెడ్డి(Ashu Reddy) ఈ మధ్య మరింత అందంగా కనిపిస్తుంది. ఓ వైపు బతుకమ్మ సెలబ్రేషన్స్ తో పాటూ మరోవైపు దేవీ నవరాత్రులను జరుపుకుంటూ పండగల సందర్భంగా ఎంతో అందంగా కనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే ఆషు తాజాగా సాంప్రదాయంగా పింక్ అండ్ ఎల్లో కలర్ లంగా ఓణిలో కనిపించి పుత్తడిబొమ్మలాగా మెరిసింది. ఆషు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.