ఇన్ఫోసిస్ చేతికి బ్లూ అకార్న్
అమెరికాలో అడోట్ ప్లాటీనం భాగస్వామి అయిన బ్లూ అకార్న్ ఐసీఐని ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ దక్కించుకోబోతుది. 125 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.915 కోట్లు)తో కొనుగోలు చేయనుంది. బ్లూ అకార్న్ ఐసీఐ బిజిటల్ కస్టమర్ సర్వీస్, కామర్స్, అనలిటిక్స్ సర్వీసులను అందిస్తుంది. కంపెనీ కస్టమర్ల అనుభూతిని మరింత పెంపొందించుకుగాను బ్లూ అకార్న్ ను కొనుగోలు చేస్తున్నామమని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కస్టమర్ సర్వీసులు, డిజిటల్ కామర్స్, అనలిటిక్స్, కామర్స్ సేవలు బ్లూ ఆకార్న్ ద్వారా మెరుగుపడనున్నాయని ఇన్ఫోసిస్ పేర్కొంది. మీడియా, కస్టమార్ గూడ్స్ అండ్ రిటైర్, ఫైనాన్సియల్ సర్వీసులు, మాన్చుఫ్యాక్చరింగ్, టెక్నాలజీల విషయంలో బ్లూ అకార్న్ ను గ్లోబల్ బ్రాండ్ ఉందని వివరించింది. ఇన్ఫోసిస్ ప్రయాణంలో బ్లూ అకార్న్ ను గ్లోబల్ బ్రాండ్ ఉందని వివరించింది. ఇన్పోసిస్ ప్రయాణంలో బ్లూ అకార్న్ ఐసీఐ కొనుగోలు కీలకమైన మైలురాయి అని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ ఎస్.రవి వర్ణించారు.






