గూగుల్ పే లో అమెరికా నుంచి.. భారత్ కు !

గూగుల్ పే ద్వారా అమెరికాలోని యూజర్లు భారత్, సింగపూర్‍లోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బు పంపవచ్చు. ఈ సదుపాయాన్ని కల్పించేందుకు వెస్ట్రన్ యూనియన్, వైజ్ సంస్థ లతో గూగుల్ తన బ్లాగ్ పోస్టులో ధ్రువీకరించింది. అమెరికాలోని యూజర్లు వెస్ట్రన్ యూనియన్ ద్వారా 200 దేశాలు, ప్రాంతాలకు, వెజ్ ద్వారా మరో 80 దేశాలకు డబ్బు పంపవచ్చని వివరించింది.