Apple : యాపిల్ కు భారీ జరిమానా

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కు ఫ్రాన్స్ (France) లో భారీ జరిమానా పడిరది. ఈ సంస్థ యూజర్ల (Users) గోప్యత పేరుతో ప్రకటనలకు సంబంధించి తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని ఫ్రాన్స్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ (Antitrust regulator) తేల్చింది. ఇందుకు గాను యాపిల్‌కు 150 మిలియన్ యూరోల ఫైన్ (Fine) విధించింది. అంటే భారత కరెన్సీలో దదాపు రూ.1399 కోట్లకు పైమాటే.