Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » Etihad airways announces special 30 percent discount for indians ahead of summer travel season

 Etihad Airways  : భారతీయులకు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ బంపర్‌ ఆఫర్‌

  • Published By: techteam
  • March 26, 2025 / 06:49 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Etihad Airways Announces Special 30 Percent Discount For Indians Ahead Of Summer Travel Season

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (United Arab Emirates)  కు చెందిన జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ (Etihad Airways) భారతీయుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ వేసవిలో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే భారతీయ ప్రయాణికులకు విమాన టికెట్లపై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడిరచింది.  ఈ సమ్మర్‌లో వెకేషన్‌ కోసం టర్కీ (Turkey) ,  గ్రీస్‌ (Greece) ,  స్పెయిన్‌,  ఫ్రాన్స్‌, వార్సా, ప్రాగ్‌ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తించనుంది. మార్చి 28 వరకు తగ్గింపు ఛార్జీలతో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.  ఇలా టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించొచ్చని ప్రకటనలో ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. ఈ వేసవిలో భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే ఈ ఆఫర్‌ ముఖ్య ఉద్దేశంగా సంస్థ తెలిపింది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమ టికెట్లు బుక్‌ చేసుకుని ఈ సమ్మర్‌ వెకేషన్‌ను తక్కువ బడ్జెట్‌ తో ఆస్వాదించాలని సూచించింది.

Telugu Times Custom Ads

 

 

 

 

Tags
  • Budget
  • Etihad Airways
  • Greece
  • Turkey
  • united arab emirates

Related News

  • Microsoft Says With Employees 3 Days Work From Office

    Microsoft: వారంలో మూడు రోజులు రావాల్సిందే :  మైక్రోసాఫ్ట్‌

  • Us Nears Recession Moodys Economist Warns Of Rising Inflation And Job Losses

    America: అమెరికాకు  మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదా?

  • First Tesla Car Delivered To A Customer In India

    Tesla car: దేశంలో తొలి టెస్లా కారు డెలివరీ .. ఎవరు కొన్నారంటే?

  • How Much Do You Invest In America

    Donald Trump: అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు? : ట్రంప్‌ సూటి ప్రశ్న

  • Us Fda Wraps Up Aurobindo Pharmas Bachupally Plant Inspection With 8 Observations

    Aurobindo Pharma:అరబిందో ప్లాంట్‌ పై అమెరికా ఆంక్షలు

  • Gst On Bidis Drop To 18 But Cigarettes And Gutkha Rises To 40

    GST: సిగరెట్, గుట్కాపై బాదుడు.. బీడీపై పన్ను తగ్గింపు.. కేంద్రం పరస్పర విరుద్ధ నిర్ణయం

Latest News
  • Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
  • CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
  • Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
  • NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
  • France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
  • Chiru-Puri: మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన పూరి-విజయ్ సేతుపతి టీం
  • Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
  • Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
  • Mohan Lal: దోశ కింగ్ గా మోహ‌న్ లాల్
  • Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer