Donald Trump :డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…పుతిన్ వల్లే ఆ దేశం నాశనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వల్లే ఆ దేశం నాశనం అవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఉక్రెయిన్(Ukraine)తో శాంతి ఒప్పందం చేసుకోకుండా రష్యా(Russia)ను నాశనం చేస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. త్వరలోనే పుతిన్‌ను స్వయంగా కలుస్తానని ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి పుతిన్ ఇకనైనా అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.