Harvard University: హార్వర్డ్ వర్సిటీకి మరో ఎదురుదెబ్బ

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాని (Harvard University) కి నిధులో కోత వేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ప్రభుత్వం తాజాగా మరో ప్రతికూల నిర్ణయం తీసుకుంది. వర్సిటీలో విదేశీ విద్యార్థుల (Foreign students) ను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు (Cancel permission ) చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వర్సిటీకి అంతర్గత భద్రతా విభాగం లేఖ రాసినట్లు వెల్లడిరచింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని లేఖలో స్పష్టం చేసినట్లు పేర్కొంది.