Palak Tiwari: వైట్ డ్రెస్ లో పాలక్ సోయగాలు
బాలీవుడ్ సీనియర్ నటి శ్వేతా తివారీ(Swetha Tiwari) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ(Palak Tiwari) ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడుతుంది. ఓ వైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో పాలక్ యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు రీసెంట్ గా మారిషన్ బీచ్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో పాలక్ ఇన్నర్ అందాలు ఎలివేట్ అయ్యేలా పోజులివ్వగా ఈ ఫోటోలు చూసి నెటిజన్లు తెగ లైకులు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.






