- Home » Teaser
Teaser
అమలా పాల్ మరో సాహసం
పాత్రల విషయంలో సాహసాలు చేసే కథానాయికగా అమలాపాల్‌కి పేరుంది. కెరీర్ ఆరంభంలోనే ఆమె చేసిన కొన్ని పాత్రలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరో సాహసం చేసిందామె. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన చిత్రంలో అమలా పాల్ నగ్నంగా నటించింది. తెలుగులో ఆమె పేరుతో విడుదల కానున్న ఆ సినిమా టీజర్&z...
June 19, 2019 | 10:16 PMకృష్ణారావ్ సూపర్ మార్కెట్ టీజర్ విడుదల
హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం కృష్ణారావ్ సూపర్ మార్కెట్. బీజేఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ పులకరం దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదలైంది. సీనియర్ నట...
June 17, 2019 | 10:13 PMమన్మథుడు 2 టీజర్ విడుదల
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు పెద్దలు. అయితే అతనికి మాత్రం వయసైపోయాక జ్ఞానోదయమైంది. యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లంటే చిరాకు పడ్డారు. అది కాస్త కరిగిపోయాక.. నాకూ ఓ పెళ్లాం కావాలి అని ఆరాటపడ్డారు. పిల్లల్ని కాలేజీలకు పంపాల్సిన వయసులో పెళ్లేంటి? అని ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. మరి అతగ...
June 13, 2019 | 10:12 PMదొరసాని టీజర్ విడుదల
రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దొరసాని’. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘దొరసాను...
June 5, 2019 | 06:39 PMమార్షల్ టీజర్ విడుదల చేసిన తలసాని
శ్రీకాంత్, మేఘా చౌదరి, అభయ్ కీలక పాత్రధారులుగా జై రాజా సింఘ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం మార్షల్. అభయ్ అడక నిర్మాత ఈ చిత్రం టీజర్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ రామానాయుడు స్టూడియోలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమకు కొత్తవారు వస్తేనే కొత్త ...
May 5, 2019 | 10:26 PM‘ఏదైనా జరగొచ్చు’ టీజర్ విడుదల
క్రైమ్ హారర్ అంశాలు ప్రధానంగా నేను తెరకెక్కించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది అని దర్శకుడు రమాకాంత్ అన్నారు. విజయ్ రాజా కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. వెబ్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్స్, సుధర్మ్&zwn...
April 22, 2019 | 10:47 PMబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే చేతుల మీదుగా ప్రియమణి “సిరివెన్నెల” టీజర్ లాంచ్
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని… తనదైన విభిన్మన పాత్రలతో మెప్పించిన ప్రియమణి… తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని… సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదల చేసి...
April 19, 2019 | 06:11 PMఉగాది కానుకగా ‘మహర్షి’ టీజర్ విడుదల
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్&z...
April 5, 2019 | 10:57 PMకె.విశ్వనాధ్ చే ‘ఇద్దరు’ టీజర్ విడుదల
యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి, కె.విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇద్దరు. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరీన్ ఫాతిమా నిర్మాత. ఈ...
March 18, 2019 | 10:14 PMఉగాది కానుకగా మహర్షి టీజర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. పూజా హెగ్డే కథానాయిక. రీసెంట్గా సినిమా టాకీపార్టు పూర్తిచేసుకుంది. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఉగాది కానుకగా ఏప్రిల్ 6న టీజర్ విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ది...
March 15, 2019 | 09:43 PM- TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ (TATA) పికిల్‌బాల్ టోర్నమెంట్
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” విజయం నాపై బాధ్యత పెంచింది – సంతోష్ శోభన్
- Peddi: బుచ్చిబాబు సానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రామ్ చరణ్
- Irumudi: ‘ఇరుముడి’ నుంచి కావేరి గా ప్రియా భవానీ శంకర్ లవ్లీ ఫస్ట్ లుక్ రిలీజ్
- Nagabandham: మహేష్ బాబు లాంచ్ చేసిన ‘నాగబంధం’ స్పెల్‌బైండింగ్ ఎపిక్ టీజర్
- Punjab: గ్యాంగ్ స్టర్స్ రహిత రాష్ట్రంగా పంజాబ్..?
- Rakaasa: అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’
- Nagabandham: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్ రిలీజ్
- JD Lakshminarayana: మేఘాలో చేరిన జేడీ..! రాజకీయాలకు గుడ్ బై..!?
- IAS 5K Run: శాక్రమెంటోలో ‘IAS 5K రన్/వాక్ 2026’ – సామాజిక ఆరోగ్యమే లక్ష్యం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










