- Home » Election Result
Election Result
నమ్మలేకపోతున్నాం.. ఏదో జరిగింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడానికి ఆయన నివాసానికి వచ్చిన మహిళలు కొందరు బోరున విలపించారు. సార్ మీరు ఇంత చాకిరీ చేశారు. రాత్రిపగలు లేకుండా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఇలాంటి ఫలితమా? నమ్మలేకపోతున్నాం. ఏదో జరిగిందని అనిపిస్తోంది. మిమ్మల్ని తలుచుకొంటే మాకు దుఖం ఆగడం లేదు అంటూ వారు ఆవేదన ...
May 27, 2019 | 08:33 PMమోదీతో వైఎస్ జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్ నేరుగా లోకకల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసాని వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకా...
May 26, 2019 | 11:08 PMఇకపై సర్వేలకు దూరం
ఎన్నికల ఫలితాల సర్వేలకు ఇక నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ప్రజల నాడి పసిగట్టడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తాను ప్రక...
May 24, 2019 | 08:17 PMఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇదే ప్రథమం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క స్వతంత్ర శాసనసభ్యుడు కూడా లేని శాసనసభ తొలిసారి కొలువుదీరనుంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రతి సభలోనూ స్వతంత్ర సభ్యులున్నారు. 2014లోనూ పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ తరపున గెలిచారు. ఈసారి వ...
May 24, 2019 | 08:04 PMచంద్రబాబును కలిసిన బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ నేత, నటుడు బాలకృష్ణ కలిశారు. ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ చర్చించినట్లు సమాచారం. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఓడిపోయిన తర్వాత మొదటి సారి బాలయ్య, చంద్రబాబు కలిశారు. కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. అనంతపురం జిల్లా ...
May 24, 2019 | 07:54 PMచంద్రబాబును కలిసిన జయరామ్ కోమటి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎన్నారై టీడిపి నాయకుడు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిన జయరామ్ కోమటి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, తమ మద్దతు ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చెప్పారు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తున్నామని అం...
May 24, 2019 | 03:30 AMజగన్ కు చంద్రబాబు అభినందనలు
ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారీ విజయం సొంతం చేసుకున్న ప్రధాని మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజావేదికలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం గెలుపునకు రాత్రింబవళ్లు కృషిచే...
May 23, 2019 | 08:01 PM29న మోదీ ప్రమాణస్వీకారం
సార్వత్రిక సమరంలో భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ నరేంద్ర మోదీ సారథ్యంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. ఈ నెల 29న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ పదవీ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. ...
May 23, 2019 | 02:45 AMటీడీపీదే విజయం : యామిని
ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పేందుకు వంద కాదు వెయ్యి కారణాలు ఉన్నాయని, వైకాపా గెలుస్తుందనడానికి వారి వద్ద ఒక్క కారణం కూడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. రేపు లెక్కింపు కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు అల్లరుల సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం...
May 21, 2019 | 11:33 PMసీఎం, జగన్ నివాసాల వద్ద భద్రత పెంపు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (23న) జరగనుంది. టీడీపీ, వైకాపాల తరుపున ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు వెంటనే ఆయా పార్టీల అధినేతల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ...
May 21, 2019 | 09:11 PM- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
- Funky: ‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










