- Home » Controversial
Controversial
హీరో గోపీచంద్ కు క్లాస్ పీకిన దర్శకుడు తేజ : ఎరక్కపోయి ఇరుక్కున్నగోపీచంద్
హీరో గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ ‘రామబాణం’ మే 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా.. తాజాగా గోపీచంద్‌ను ఇంటర్వ్యూ చేసిన డైరెక్టర్ తేజ అతనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచో స్టార్ గోపీచంద్‌కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ప్రయత...
April 25, 2023 | 09:21 PMఅమెరికాకు తామేమీ బానిసలం కాదు
అమెరికా విదేశాంగ విధానంతో ఐరోపా దేశాలు తమను తాము బంధించుకోకూడదంటూ ఇటీవల చైనా పర్యటనలో తాను చేసిన వ్యాఖ్యలను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తాజాగా సమర్థించుకున్నారు. అమెరికాకు తామేమీ బానిసలం కాదన్నారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉండటమంటే దానికి బానిసలవ్వడం కాదు. మా గురిం...
April 14, 2023 | 04:09 PMఏపీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. తెలంగాణ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు జగన్ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు...
November 12, 2021 | 08:26 PMవర్మ మీద ఆమెకు ఉన్న లవ్వే దానికి కారణమట!
రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్ చేసిన `పవర్‌స్టార్` ఈనెల 25న విడుదలవుతున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ అభిమానులు వర్మపై సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయినా వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. మ&...
July 23, 2020 | 06:23 PMరాజధాని ఎక్కడ ఉంటే ఏంటి?
ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తనవరకు రాజ...
December 27, 2019 | 09:43 PMసుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, వేధింపుల కేసుల్లో 2018లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది. గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పు పున సమీక్ష కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఎ...
October 1, 2019 | 02:10 AMటైమ్ మ్యాగజీన్ సంచలన కథనం
సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేశ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత...
May 10, 2019 | 10:18 PMControversial H-1B work visas used more in Dallas-Fort Worth than in Silicon Valley
The controversial H-1B non-immigrant visa used heavily by Silicon Valley tech firms to acquire talent is much more widely used by companies in Dallas-Fort Worth and New York City, according to new research. From 2010 to 2016, employment of foreign workers with H-1B visas was centered in East Coas...
March 30, 2018 | 07:02 PMట్రంప్ ప్రకటించిన ఫేక్ న్యూస్ విజేతలు వీరే
ఆది నుంచి కూడా అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలతో తనను బదనాం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఎన్నో సార్లు బాహాటంగానే చెప్పారు. తాజాగా, ఆయన ఫేక్ న్యూస్ అవార్డులను ప్రకటిం...
January 18, 2018 | 08:33 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









