Revanth Reddy: తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం.