Tilak Verma:శంషాబాద్‌లో తిలక్ వర్మకు ఘన స్వాగతం

ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Verma) హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) లో అభిమానులు అతడికి ఘనస్వాగతం (Welcome) పలికారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) , ఎండీ సోనీ బాలాదేవి తిలక్ (Sony Baladevi) ను కలిసి అభినందనలు తెలిపారు.