Telangana Thalli : హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరు మారింది!

హైదరాబాద్ నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ (Telugu Thalli Flyover) పేరు మారింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ (Telangana Thalli Flyover) గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. రాష్ట్ర సచివాలయం (Secretariat) ప్రాంతంలో ఉన్న పైవంతెన వద్ద బోర్డు పై తెలంగాణ తల్లి ఫైఓవర్‌గా పేర్కొన్నారు.