Malaysia: మహిళా కమిషన్‌తో మలేసియా ప్రతినిధుల భేటీ

తెలంగాణలో మహిళా కమిషన్ తీరుతెన్నుల గురించి మలేసియా(Malaysia) పారిశ్రామికవేత్తల బృందానికి చైర్‌పర్సన్ నేరెళ్ల శారద(Nerella Sarada) వివరించారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో మలేషియా ప్రతినిధులు బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మాజీ ఎమ్మెల్సీ సంతోష్(Santosh), ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్(Vijay) లు హాజరయ్యారు.