Cabinet Meeting: ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్వహించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై ఇందులో చర్చించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.