సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొండగల్ వెళ్తుండగా మార్గమాధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంట...
April 8, 2024 | 08:00 PM-
మోదీ మూడోసారిగా ప్రధాని కావడం ఖాయం : కిషన్ రెడ్డి
జూన్ 8 లేదా 9న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్‌లో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలని పి...
April 8, 2024 | 07:57 PM -
కిరణ్ కుమార్ ని గెలిపించి సోనియా రుణం తీర్చుకోండి.. కోమటిరెడ్డి
పేదలకు న్యాయం చేయాలి అని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ముందుకు తీసుకువస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ పథకాల ద్వారా రైతులు, యువత, మహిళలు లబ్ధి చెందుతారని ఆయన అన్నారు. విడుదల వారీగా అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక పురోగతి తీసుకురావడమే తమ ప్రభుత్వ...
April 8, 2024 | 07:56 PM
-
బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ప్రధాని ప్రశంస
బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ మాధవీలతాజీ మీరు పాల్గొన్న ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. కీలక అంశాలను లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. ...
April 8, 2024 | 03:00 PM -
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి నిలయం అధికారిణి రజినీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వైస్ ఛాన్సలర్&...
April 8, 2024 | 02:40 PM -
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత పేరు దాదాపు ఖరారైంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేత కేసీఆర్ ఈ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కంటోన్మెంట్ టికెట్ విషయంపై చర...
April 8, 2024 | 02:34 PM
-
బీఆర్ఎస్ కు షాక్….కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్&z...
April 8, 2024 | 02:31 PM -
కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురయింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబం ఎంతో తాపత్రయ పడుతున్నారు. తన చిన్న కొడుకు ఎగ్జాం ప్రిపరేషన్ కోసం కవిత కోర్టులో బెయిల్ క...
April 8, 2024 | 12:28 PM -
జయేష్ రంజన్ హైదరాబాద్‌లో గ్లోబల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్, కార్పొరేట్ కనెక్షన్ల చాప్టర్ 7 అనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు
ప్రభుత్వం సమతుల్య వృద్ధిని కోరుకుంటుంది. మనకు సమగ్ర, సమ్మిళిత, సమతుల్య ఆర్థిక వృద్ధి అవసరం, జయేష్ రంజన్ కార్పొరేట్ కెప్టెన్లకు చెప్పారు తెలంగాణలో కార్పొరేట్ కనెక్షన్ తన కార్యకలాపాలను విస్తరించింది . శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లోని హోటల్ పార్క్ హయత్‌లో ...
April 7, 2024 | 07:44 PM -
మహావీర్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం మరియు డీలక్స్ గదులను ప్రారంభించిన డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి
మహావీర్ ఆసుపత్రి సమాజానికి చేస్తున్న సేవలను డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కొనియాడారు. మహావీర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం మరియు డీలక్స్ రూమ్‌లు హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లోని మహావీర్ హాస్పిటల్లో ప్రారంభించబడ్డాయి. డాక్టర్ డి. నాగేశ్...
April 7, 2024 | 07:40 PM -
కేసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.. నిరంజన్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావిడి గట్టిగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో ఎండిన పంటలు పరిశీలించడానికి వెళ్లిన కేసీఆర్ రైతులను కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన ...
April 7, 2024 | 11:36 AM -
కేసీఆర్‌కు రేవంత్ మాస్ వార్నింగ్..
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తిట్ల పురాణాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్.. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు మల్ల మొదలయ్యేటట్లు ఉన్నయని అంటే.. వాళ్లను నిరోధ్ లు, పాపుడాలు అమ్ముకుని బ...
April 7, 2024 | 11:33 AM -
కాంగ్రెస్ మేనిఫెస్టో..న్యాయపత్రం..
తెలంగాణ వేదికపై నుంచి సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించింది కాంగ్రెస్. తుక్కుగూడలో ఇచ్చిన హామీలను తెలంగాణలో అమలుచేస్తున్నట్లే.. దేశానికి ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్. జన జాతర సభ వేదికగా ‘న్యాయ పత్రం’ పేరుతో కాంగ్రెస్ రూపొందించిన జాతీయస్థాయి మేనిఫె...
April 7, 2024 | 11:26 AM -
బీజేపీలో చేరితే అవినీతిపరులు కూడా పుణ్యాత్ములు అయిపోతారు: రాహుల్ గాంధీ సెటైర్లు!
బీజేపీ ఒక పెద్ద వాషింగ్ మెషీన్లా మారిందని, తప్పు చేసిన నేతలంతా బీజేపీలో చేరగానే పుణ్యాత్ములుగా మారిపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని, దేశంలోని అవినీతిపరులంతా మోదీతోనే ఉన్నారని ఆయనన్నారు. అలాగే ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారని, ఎలక...
April 7, 2024 | 11:16 AM -
బీజేపీ ఎంపీ అభ్యర్థి కు వై ప్లస్ భద్రత..
తెలంగాణలో ఎన్నికల హడావిడి నేపథ్యంలో కేంద్రం ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఓ వ్యక్తికి వై ప్లస్ భద్రత కల్పించనుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి వీఐపీ సెక్యూరిటీ లో భాగంగా 11 మందికి పైగా సీఆర్పీఎఫ్(CRPF) భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. ఇంతకీ ఆ వ్యక్త...
April 6, 2024 | 09:49 PM -
ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ సందడి
ఉప్పల్ క్రీడా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందడి చేశారు. హైదరాబాద్-చైన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. కుటుంబంతో కలిసి ఆయన మ్యాచ్‌ను తిలకించారు. రేవంత్ రెడ్డిని చూసిన క్రికెట్ అభిమానులు ...
April 6, 2024 | 08:57 PM -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాస్యనందిత మృతితో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో ఈ స్థానంలో కాంగ్రె...
April 6, 2024 | 08:54 PM -
రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకున్నా.. కేంద్రం మాత్రం
తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ...
April 6, 2024 | 08:49 PM

- BJP: షెడ్యూల్ వచ్చినా బీజేపీలో సందడేదీ..!?
- Nobel Prize: వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
- Eli Lilly: అమెరికా ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
- EB-5: గ్రీన్‌కార్డుకు అత్యుత్తమ మార్గం ఈబీ 5 : ఇల్యా ఫిష్కిన్
- America: అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
- Drone City: డ్రోన్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన : చంద్రబాబు
- Minister Lokesh: టాటా సంస్థల ప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
- NSS Awards:తెలుగు వారికి ఎన్ఎస్ఎస్ అవార్డులు
- ONGC: ఆంధ్రప్రదేశ్‌లో ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
- Indian Origin Man: పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
