Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Nizamabad native dies of heart attack while boating in virginia

America: అమెరికాలో తెలంగాణ  వాసి మృతి

  • Published By: techteam
  • July 29, 2025 / 02:43 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Nizamabad Native Dies Of Heart Attack While Boating In Virginia

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడిన నిజామాబాద్‌ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామా బాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వడ్లమూడి రాధాకృష్ణ, సరస్వతి దంపతుల కుమారుడు హరికృష్ణ(Harikrishna) (49). ఆయన 25 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (Software Engineer ) గా స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జినియా (Virginia) లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శిల్ప(Shilpa) , యుక్త, సరయు అనే ఇద్దరు ఆడ పిల్లలున్నారు. అయితే  తన స్నేహితుడి కుటుంబంతో కలిసి అక్కడి ఓ నదిలో బోటింగ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఒక్కసారిగా గుండెపోటు (Heart attack) కు గురై నదిలో పడిపోయారు. స్నేహితుడి కూతురు నదిలో దూకి హరికృష్ణను ఒడ్డుకు చేర్చి సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది.

Telugu Times Custom Ads

 

 

 

 

Tags
  • Harikrishna
  • heart attack
  • Shilpa
  • Software Engineer
  • Virginia

Related News

  • Cm Revanth Reddy Focas On Telangana Urban Core Development

    Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

  • Cm Revanth Reddy Announces Profit Share Bonus To Workers Of Singarareni Collieries Dasara Bonus

    Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Chief Minister Revanth Reddy Reviews Nhai Projects In The State At The Secretariat

    Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

  • Telangana Government Announces Bonus For Singareni Workers

    Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త

  • Revanth Reddy Review On Medaram Jatara

    Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష

  • Telangana Girl Viha Reddy Shines In Under 16 Asia Cup

    Basket Ball: అండర్-16 ఆసియా కప్‌లో మెరిసిన తెలంగాణ అమ్మాయి

Latest News
  • Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
  • Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
  • NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాల‌య్య మూవీ?
  • OG: ప‌వ‌న్ టార్గెట్ అదేనా?
  • ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
  • PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
  • TANA: ఛార్లెట్‌లో ఘనంగా తానా 5కె రన్‌…
  • Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
  • Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
  • Dhanush: మొద‌టి నుంచి చెఫ్ అవాల‌ని ఉండేది
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer