New MLCs : నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

బీజేపీకి చెందిన అంజిరెడ్డి (Anji Reddy), మల్క కొమురయ్య(Malka Komuraiah ) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు (Raghunandan Rao) , లక్ష్మణ్ హాజరయ్యారు.