ఘనంగా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం

భాగ్యనగరంలోని పటాన్‌చేరులో అతి పెద్ద అవుట్‌లెట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభమైంది. సినీ నటుడు, బాలకృష్ణ లాఛనంగా ప్రారంభించారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ప్రతి వస్తువుకూ కేరాఫ్ అడ్రస్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని ఆయన అన్నారు. కస్టమర్ల భిన్న అభిరుచులు, అవసరాలు దృష్టి ఉంచుకొని నాణ్యమైన వస్తువులను, అతి తక్కువ ధరల్లో ఒకేచోట అందుబాటులో ఉంచుతున్నాము. రిటైల్ వాణిజ్య వ్యవస్థలోనే ఇదో విన్నూత విప్లవం అని డైరెక్టర్ సురేశ్ సీర్ణ తెలిపారు.